మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       

 

Sri Manasa Devi Stotram (Dhanvantari Krutam) – శ్రీ మనసా దేవి స్తోత్రం (ధన్వంతరి కృతం)


ధ్యానమ్ |
చారుచంపకవర్ణాభాం సర్వాంగసుమనోహరామ్ |
ఈషద్ధాస్యప్రసన్నాస్యాం శోభితాం సూక్ష్మవాససా || 1 ||

సుచారుకబరీశోభాం రత్నాభరణభూషితామ్ |
సర్వాభయప్రదాం దేవీం భక్తానుగ్రహకారకామ్ || 2 ||

సర్వవిద్యాప్రదాం శాంతాం సర్వవిద్యావిశారదామ్ |
నాగేంద్రవాహినీం దేవీం భజే నాగేశ్వరీం పరామ్ || 3 ||

ధన్వంతరిరువాచ |
నమః సిద్ధిస్వరూపాయై సిద్ధిదాయై నమో నమః |
నమః కశ్యపకన్యాయై వరదాయై నమో నమః || 4 ||

నమః శంకరకన్యాయై శంకరాయై నమో నమః |
నమస్తే నాగవాహిన్యై నాగేశ్వర్యై నమో నమః || 5 ||

నమ ఆస్తీకజనన్యై జనన్యై జగతాం మమ |
నమో జగత్కారణాయై జరత్కారుస్త్రియై నమః || 6 ||

నమో నాగభగిన్యై చ యోగిన్యై చ నమో నమః |
నమశ్చిరం తపస్విన్యై సుఖదాయై నమో నమః || 7 ||

నమస్తపస్యారూపాయై ఫలదాయై నమో నమః |
సుశీలాయై చ సాధ్వ్యై చ శాంతాయై చ నమో నమః || 8 ||

ఇదం స్తోత్రం మహాపుణ్యం భక్తియుక్తశ్చ యః పఠేత్ |
వంశజానాం నాగభయం నాస్తి తస్య న సంశయః || 9 ||

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే ఏకపంచాశత్తమోఽధ్యాయః ధన్వంతరికృత శ్రీ మనసాదేవి స్తోత్రమ్ ||

 


 

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.